జిల్లాలోని అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే నిర్వహించడం జరుగుతుంది అని DMHO డా అప్పయ్య తెలిపారు శనివారం
వేలేరు మండలం లోని 4 ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి ఇప్పటి వరకు 11 వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు జనవరి మొదటి వారంలో నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసి వ్యాధి గ్రాస్తులకు పూర్తి స్థాయి లో చికిత్స అందిస్తామన్నా రు




