కేంద్రబలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు 31తోముగియనుంది.తెలంగాణలో494, ఆంధ్రప్రదేశ్ లో 611ఖాళీలున్నాయి. టెన్త్ పాసై 18-23సంవత్సారాల మద్య వయస్సు గలవారు అప్లై చెసుకోవచ్చును.
కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ PST/PETవైద్య పరిక్షలు ప్రీబవరి, ఏప్రిల్ లో CBTఉంటుందనీ తెలిపారు.





