ఎటిఎం కేంద్రంలో ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు సభ్యుల ముట్టను ccs కాజిపేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ₹5.10 లక్షల నగదు.
2కార్లు, 7 మొబైల్ ఫోన్స్, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లను స్వాదినం చేసుకున్నారు. ఎటిఎం స్లాట్లలో ప్లేట్లు పెట్టి నగదు రాకుండా ఆడుకుని, ఖాతాదరులు వెళ్లిన తరువాత డబ్బులు దొంగలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు




