Home South Zone Telangana దస్తూరాబాద్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

దస్తూరాబాద్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

0
0

దస్తూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

1885 డిసెంబర్ 28న ఏఓ హ్యూమ్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భవించిన తీరును నాయకులు గుర్తు చేసుకున్నారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర అద్వితీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS