Monday, December 29, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshబాపట్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక |

బాపట్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక |

వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం
బాపట్ల :  బాపట్ల జిల్లా,పాండురంగ పురం,ఓడరేవు, సూర్యలంక బీచ్ గోల్డెన్ సాండ్స్  చేరుకున్న రాష్ట్ర గవర్నర్ గౌ :శ్రీ అబ్దుల్ నజీర్ గారు.

ఆదివారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా పాండురంగ పురం,ఓడరేవు సూర్యలంక బీచ్,గోల్డెన్ సాండ్స్ కు చేరుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ : శ్రీ అబ్దుల్ నజీర్ గారికి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికిన   జాయింట్ కలెక్టర్ భావన. బాపట్ల  నియోజకవర్గం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు,బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ, డిఎస్పీలు రామాంజనేయులు, జగదీష్ నాయక్, తహశీల్దార్ షేక్ సలీమ, తదితరులు ఉన్నారు.

#నరేంద్ర

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments