Tuesday, December 30, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshభగత్ సింగ్ కాలనీలో పోలీస్ సిబ్బంది వారి కార్డెన్ సెర్చ్ సెర్చ్ |

భగత్ సింగ్ కాలనీలో పోలీస్ సిబ్బంది వారి కార్డెన్ సెర్చ్ సెర్చ్ |

పుంగునూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సీఐ సుబ్బారాయుడు, పోలీస్ సిబ్బంది ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 2 ద్విచక్రవాహనాలు, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, నాటు సారా కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారి సుబ్బారాయుడు హెచ్చరించారు #కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments