అంబారిపేట్ గ్రామంలో ఉజ్వల పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆదివారం పలువురు మహిళ లబ్ధిదారులకు సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ పంపిణీ చేశారు.
అర్హులైన కుటుంబాలు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అతిథి హెచ్.పీ గ్యాస్ సిబ్బంది నవీన్ రావు, పివి రావు, తదితరున్నారు.
# saketh






