పుంగనూరు మండలం, పూజాగానిపల్లి మలుపు వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న సూర్యచంద్రరావు (87) ను పుంగనూరు నుంచి మదనపల్లికి వెళ్తున్న బొలెరో వాహనం ఆదివారం ఢీకొనడంతో సూర్యచంద్రరావు తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడ్డ సూర్యచంద్రరావు ను బెంగళూరులోని ప్రవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
# కొత్తూరు మురళి.




