Home South Zone Andhra Pradesh శ్రీవారి భక్తులకు అలర్ట్ – వైకుంఠద్వార దర్శన టోకెన్లు రద్దు |

శ్రీవారి భక్తులకు అలర్ట్ – వైకుంఠద్వార దర్శన టోకెన్లు రద్దు |

0
0

తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇవాళ అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.అర్దరాత్రి 12:05 నుంచి తిరుప్పావై పాశురాలు తో ఆలయం లోని బంగారు వాకిలి తలుపులు తెరవానున్నారు.రెండవతేది నుంచి టోకెన్లు ఇవ్వబడుతుంది
.

NO COMMENTS