కర్నూలు
కర్నూలు జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లోకరాజు గారు కర్నూలు ఎంపి శ్రీ బస్తీపాటి నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు…నగరంలోని ఎంపీ బస్తీపాటి నాగరాజు కార్యాలయంలో ఎంపీ ని కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.
..ఈ సందర్బంగా ప్రాజెక్టు ఆఫీసర్ లోకరాజు గారు ఉద్యోగుల సమస్యలు, మరియు పరిపాలనా పరమైన సమస్యల ను ఎంపీ నాగరాజు దృష్టికి తీసుకురాగా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ గారు తెలిపారు…




