Home South Zone Andhra Pradesh పశ్చిమ గోదావరిలో కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన |

పశ్చిమ గోదావరిలో కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన |

0
0

ఉమ్మడి  పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.Sitharaman ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నర్సాపురంలో కేంద్ర మంత్రి.. దత్తత గ్రామం పెదమైనవాని లంక గ్రామంలోని డిజిటల్ భవన్‌లో మత్స్యకారుల కోసం డ్రోన్, కృత్రిమ మేధా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు.

డిజిటల్ శిక్షణా కేంద్రంలో డ్రోన్ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో  మాట్లాడారు.అలాగే  గ్రామస్తులతో జరుగుతున్న సభలో పాల్గొన్నారు….

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

#నరేంద్ర

NO COMMENTS