Monday, December 29, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshప్రజా సమస్యల పరిష్కార వేదిక తాత్కాలిక రద్దు |

ప్రజా సమస్యల పరిష్కార వేదిక తాత్కాలిక రద్దు |

సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.

బాపట్ల: ది: 29.12.2025 న సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశం ఉన్నందున, ప్రతి సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని

ది:29.12.2025 న సోమవారం నాడు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్  ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

వివిధ సమస్యలను విన్నవించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి రాదలిచిన వారు ఈ విషయాన్ని గమనించాలని ఆయన తెలిపారు.

#నరేంద్ర

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments