ప్రోగ్రెసివ్ ప్యానల్ మద్దతు తో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.వైస్ ప్రెసిడెంట్ గా నాగ్ వంశీ, కార్యదర్శి గా అశోక్ కుమార్.
కోశాధికారి గా దామోదర ప్రసాద్ ను ఎన్నుకున్నారు మొత్తం 48మంది కార్య వర్గంలో 31మంది ప్రోగ్రెసివ్ ప్యానల్ సభ్యులు,17మంది మన ప్యానల్ మెంబర్స్ విజయం సాధించిన్నారు .2027వరకు డీ.సురేష్ బాబు ప్రెసిడెంట్ గా ఉండనున్నారు.




