Home South Zone Andhra Pradesh రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు |

రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు |

0
0

రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..
ఏపీ: కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామసభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూశాఖ చర్యలు ప్రారంభించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల (బీహెచ్పీ) స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు (పీపీబీ) పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి రూ.22.50 కోట్లు విడుదల చేసింది.

#నరేంద్ర

NO COMMENTS