గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 20 డివిజన్లో, ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు నంబూరు సుభాని కాలనీలో మొబైల్ మెడికల్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించడం జరిగింది.
