Home South Zone Andhra Pradesh ఘనం గా ముక్కోటి ఏకాదశి! |

ఘనం గా ముక్కోటి ఏకాదశి! |

0
2

కర్నూలు : వెంకటరమణ కాలనీ : కర్నూల్ సిటీ లోనే స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో .

ఈరోజు తెల్లవారుజామున 3000 నుంచి భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. దేవస్థాన సిబ్బంది మరియు పోలీసు అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు

NO COMMENTS