తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు చదివింది నిజమే.అతి త్వారలోనే ఈ ప్రాజెక్టు తిరుపతి జిల్లా కి రానున్నది. మనకు ఓ పోర్ట్ వుండాలని గూడూరు నియోజకవర్గం లోని వాకాడు, చిట్టమూరు మండల లను తిరుపతి జిల్లా లోనే వుంచడం జరిగింది.
ఆ రెండు మండలల పరిధిలో దుగరాజపట్నం లో పోర్టు నిర్మాణం జరుగుతోంది.షిప్ బిల్డింగ్ స్కిం క్రింద నౌకల తయారీ కేంద్రాని ఏర్పాటు చేశారు.






