తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనాలు అర్థరాత్రి నుంచి మొదలైనవి. సీపీ, తారలు రాజకీయ ప్రముఖులు శ్రీ వారి సేవ లో పాల్గోన్నారు
తెలంగాణ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు చిరంజీవి కుటుంబ సభ్యులు శ్రీ వారి కి మొక్కు లు చెల్లించుకున్నారు. హిరోయిన్ శ్రీ లీలా క్రీకెటర్ సూర్య కుమార్ యాదవ్ సైతం వెంకటేశ్వర స్వామి నీ దర్శనం చేసుకున్నారు.




