బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?
బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకోన వేళ ఆ దేశ తోలిమహిళా ప్రధాని బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం పెద్ద సమస్య గా మారిందని,
బంగ్లాదేశ్ లో ర్యాడికల్ గ్రూపులు తెగ రెచ్చిపోతుండగా బి.యన్.పి భారత్ తో సత్సంబంధాలు కోసం యత్నిస్తోంది.ఈవేళ ఈ పరిణామం జరిగింది. దీంతో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనానీ విశ్లేషణలు వెలువడుతున్నాయి.




