Home South Zone Andhra Pradesh ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్ |

ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్ |

0

ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ:

విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు సిపి ఎస్.వి.రాజ శేఖర బాబు ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్షా సమావేశం -2025.

**ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్*:

సవంత్సరము కాలంలో కృషి చేసిన మీడియా వారికి కు కృతజ్ఞతలు

గత సవంత్సరము కాలంలో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము, అవి ఎంత వరకు చేశాం

ప్రజలు అంటే మాకు చాలా ఇష్టం

సురక్ష ద్వారా 1000 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది

నేరస్థులు అనేక రకాలుగా తెలివి తేటలు పొందారు

ప్రజలు ఎక్కువగా తిరిగే ఏరియాలలో cc కెమెరా లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు

డ్రోన్ లు తో అనుమానస్పద ఏరియాలో ఎక్కువగా వాడటం జరిగింది

వాటి వల్ల నేరాలు అదుపుచేయగలిగాము

2026 సవంత్సరానికి నేరాలు అదుపుచేయాలనుకుంటున్నాం

2024 గంజాయి ధర కేజీ 2000 ఉంటే ప్రస్తుతం 10000 ఉంది

ప్రాపర్టీ రికవరీ 2024 లో 51 శాతం ఉంటే 2025 లో 80 శాతం ఉంది

రోడ్ ఆక్సిడెంట్ లు 2024 లో 937
2025 లో 738

2026 లో మొత్తం ఆక్సిడెంట్స్ 366, పీడియాస్ ట్రైన్స్ 107,టు వీలర్ 209,త్రీ వీలర్ 18 ,ఫోర్ వీలర్ 13,ఇతర వెహికల్స్ 15

సైబర్ క్రైమ్ 2024 లో 4797, 8.26 కోట్లు 2025 లో 4308 సుమారు 9 కోట్లు

నార్కోటిక్స్ 2024 లో 111కేసులు,2025 లో 138

దసరా ఉత్సవాలకు సుమారు 18 లక్షలు మందిపైగా భక్తులు రావడం జరిగింది

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనం అయ్యే ఏర్పాటు చేయటం జరిగింది

ఆరు లక్షల మంది భవాని దీక్ష విరమణ చేశారు

ఇన్సిడెంట్, క్రైము మిస్సింగ్ కేసెస్ కాంప్రమైజ్ ఏమీ లేవు

NO COMMENTS

Exit mobile version