South ZoneAndhra Pradesh ఏపీ ఆరోగ్య సూచన సలహాదారుడిగా డాక్టర్ మంతెన సత్యనారాయణ By Bharat Aawaz - 30 December 2025 0 1 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా డా.మంతెన సత్యనారాయణ రాజు* ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డా.మంతెన సత్యనారాయణ రాజును ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా (Advisor – Naturopathy) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.