హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్పు, భువనగిరి జిల్లాను కమిషనరేట్ పరిధి నుండి మినహాయిస్తూ నిర్ణయం.
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుని ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతిని మల్కాజిగిరి కమిషనర్‌గా, ప్రొవిషనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీ రమేష్ ను సైబరాబాద్ కమిషనర్‌గా, యాదాద్రి భువనగిరి డీసీపీ అక్షన్ష్ యాదవ్ ను, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
#sidhumaroju






