మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం హెచ్ ఏ ఎల్, ఇతరి కాలనీలకు సంబంధించిన మంచినీటి, డ్రైనేజీల సమస్యలు ఉన్న వీటిని తక్షణమే ప్రాబ్లం క్లియర్ చేయమని హెచ్ ఎం డబ్ల్యు ఎస్ మేనేజర్ కి ఫాక్స్ డైరెక్టర్ పురుష శ్రీనివాస్ యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో మెట్టుగూడ ప్రెసిడెంట్ పి గోపాల్ యాదవ్, సమ్మయ్య గణేష్, ఆదర్శ్ నగర్ ప్రెసిడెంట్ ఎస్ గోపాల్ యాదవ్, జహీరుద్దీన్ నాగేందర్, ఈశ్వర్ రెడ్డి జయరాం, నరేందర్ వెంకటేష్ మాధవి, హరీష్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
#sidhumaroju.






