శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నెహ్రు నగర్ నందిగామలో స్వామివారి ముక్కోటి మహోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వేదయుక్తంగా పురోహితులు శ్రీ చివలూరి యోగానంద ఆచార్యులు గారికి ఆధ్వర్యంలో తెల్లవారుఝూమున స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు .
నిర్వహించి ఉత్తర ముఖంగా స్వామివారిని ప్రతిష్టించి భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు భక్తులు ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు నందిగామ సిఐ వైవిఎల్ నాయుడు గారి నేతృత్వంలో భక్తుల
సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజయవాడ డిసిపి లక్ష్మీనారాయణ గారు నందిగామ ఏసిపి శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు తదితరులు స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో చైర్మన్ విశ్వేశ్వర రావు గారు ట్రెజరర్ గద్దె మధుసూదన్ రావు గారు కార్యదర్శి పులిపాటి వాసు వాచస్పతి కేదార్నాథ్ కొల్లూరు వెంకటేశ్వరరావు రాటకొండ రాధాకృష్ణ జనార్ధన్ దుర్గాప్రసాద్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు




