Tuesday, December 30, 2025
spot_img
HomeSouth ZoneTelanganaCustomers తో నిర్లక్ష్య సమాధానం చెప్తున్న Airtel store సిబ్బంది

Customers తో నిర్లక్ష్య సమాధానం చెప్తున్న Airtel store సిబ్బంది

న్యూస్ టుడే కరీంనగర్ సిమ్ కార్డు పోయిందని ఎయిర్టెల్ Store karimanagar ఐబీ చౌరస్తా వద్ద ఉన్న స్టోర్ ముందు బైక్ నిలిపి స్టోర్ లోపలికి వెళ్ళి సిమ్ కార్డు తీసుకుని బయటకి వచ్చి చూడగా బండి కి ఉన్న బ్యాగ్ ఎవ్వరో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగ్ నీ దొంగతనం చేశారు స్టోర్ సిబ్బందిని

cc tv  చూడమని కోరగా వారు సెంట్రల్ టీమ్ approval లేనిదే మేము చూడలేము ఒక్క రోజు టైమ్ పడుతుంది అని నిర్లక్షగా చెప్పారు మరునాడు మళ్ళీ స్టోర్ కి వెళ్ళగా స్టోర్ మేనేజర్ సెంట్రల్ టీమ్ నుండి approval వచ్చింది కానీ మాకు పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పనులు ఐపోగానే టైమ్ ఉంటే చూసి కాల్ చేస్తాం అని నిర్లక్షగా సమాధాం చెప్పారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments