వైకుంఠ ఏకాదశి పర్వదినాన కుటుంబ సమేతంగా మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న యోగేశ్వర్ బాబు
గారు(పెద్దబాబు),రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు,దొరస్వామి నాయడు గారు పాల్గొన్నారు
# పగడాల వెంకటేష్.




