Home South Zone Andhra Pradesh కోత్త గా తిరుపతి జిల్లా ఇలా వుండ పోతుంది.

కోత్త గా తిరుపతి జిల్లా ఇలా వుండ పోతుంది.

0
1

తిరుపతి: డివిజన్లు: మూడు 1.తిరుపతి,2.శ్రీ కళాహస్త్రి,3.సూళ్లూరు పేట
మండలాలు:-36
జనాభా:-29,47,547
నియోజకవర్గలు:-07

గూడూరు ను నెల్లూరు లో కలపడంతో డివిజన్ పరిధిలో ఉన్న వెంకటగిరి,డక్కిలి, బాలాయపల్లి ను శ్రీ కళాహస్త్రి డివిజన్ పరిధిలో, వాకాడు,చిట్టమూరు,ను సూళ్లూరుపేట డివిజన్ పరిధిలో కలిపారు
రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కలిపారు

NO COMMENTS