Home South Zone Andhra Pradesh ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ \

0
1

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగిన జిల్లాలు. రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు రేపటినుంచి అమలు.మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్‌ నుంచి టెక్కలికి మార్పు.

సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దపురానికి మార్పు.పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్‌ చేస్తూ ఉత్తర్వులు.పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మారుస్తూ తుది నోటిఫికేషన్‌.

అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు

#నరేంద్ర

NO COMMENTS