Thursday, January 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకర్నూలు ఎస్పీ.. ఏపీఎస్ఆర్టీసీ MD ను కలిశారు|

కర్నూలు ఎస్పీ.. ఏపీఎస్ఆర్టీసీ MD ను కలిశారు|

కర్నూలు :సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన …జిల్లా ఎస్పీ.నేడు మాజీ డిజిపి, APSRTC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సి .హెచ్.

ద్వారకా తిరుమలరావు ఐపియస్ గారు  కర్నూలు  2 వ ఎపిఎస్పీ  బెటాలియన్ అతిథి గృహం కు ఈ రోజు విచ్చేశారు. ఈ  సందర్భంగా  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments