పుంగనూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో కోళ్ల ఫారం వద్ద, తన పొలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నారని వారిని వద్దని చెప్పినందుకు వెంకటప్ప కుమారుడు (45) పై కట్టెలతో దాడి చేసి గాయపరిచారని బాధితుడు సుబ్రహ్మణ్యం మంగళవారం మీడియాతో తెలిపారు.
దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.




