Wednesday, December 31, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఈడిగపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం |

ఈడిగపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం |

పుంగనూరు మండలం, ఈడిగపల్లి గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మదనపల్లికి వెళ్తున్న బొలెరో వాహనాన్ని.

మదనపల్లి నుంచి వస్తున్న కారు ఓవర్టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి

# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments