తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న రైతులుకు రీ సర్వే పై అవగాహన కల్పిస్తూ, రైతులకు యొక్క సమస్యలు తెలుసుకున్నారు.
2/1/2026 న రీ సర్వే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.ఓ, డి.టి,వి.ఆర్.ఓ వి.ఆర్.ఎ సి.మల్లవరంగ్రామా పంచాయతీ సర్పంచ్ కార్యదర్శీ, సర్వేర్, రైతులు పాల్గొన్నారు.. కె.గోపి,భారత్ అవాజ్ న్యూస్ రిపోర్టర్..






