Home South Zone Andhra Pradesh డిగ్రీ బాలికల గురుకులంలో విద్యార్థి నీ విచక్షణా రహితంగా కోట్టిన వార్డెన్.

డిగ్రీ బాలికల గురుకులంలో విద్యార్థి నీ విచక్షణా రహితంగా కోట్టిన వార్డెన్.

0
1

భూపాలపల్లి లోని ఎస్సీ బాలికలగురుకులంలో విద్యార్థి నీ తన రూమ్ కి పిలిపించుకొని కర్రతో ఇష్టం మెచ్చినట్లు కోట్టిన వార్డెన్. భావాని  ప్రతి రోజూ ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థులు ఆవేదన.విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

NO COMMENTS