Wednesday, December 31, 2025
spot_img
HomeSouth ZoneTelanganaదస్తూరాబాద్లో యూరియా కొరత లేదు: ఏవో

దస్తూరాబాద్లో యూరియా కొరత లేదు: ఏవో

దస్తూరాబాద్ మండలంలో యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారిణి మానస అన్నారు.

మున్యాల గ్రామంలోని ఆగ్రో ఎరువుల దుకాణాన్ని ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, ఎరువులను, విత్తనాలను పరిశీలించారు. ఎరువులను, విత్తనాలను కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. నాణ్య మైన విత్తనాలను రైతులకు అమ్మాలన్నారు. ఆమె వెంట అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments