అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. చుట్టుగుంట కూడలి లో ఉన్న అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం నగరపాలక సంస్థ అధికారులకు పారిశుభ్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం క్యాంటీన్లో ఆల్పాహారాన్ని తిన్నారు కలెక్టర్ వెంటనే నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇతర అధికారులు ఉన్నారు.




