గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు నిందితులను నడుచుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై మీడియా ప్రశ్నించగా, డిజిపి స్పష్టంగా స్పందించారు.
పెట్రోలింగ్ వాహనాలు లేనప్పుడు పోలీసులు నడిచే వెళ్లాల్సిందే అంటూ చెప్పారు. ఇది పోలీసు వ్యవస్థ ఎంత కఠినంగా బాధ్యతాయుతంగా పనిచేస్తుందో స్పష్టంగా చూపిస్తోంది.
నేరస్తులపై చర్యలు ఉండబోతాయని సంకేతంగా ప్రజలు చూస్తున్నారు.




