ఆంక్షలు పాటించాలని అర్బన్ సీఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ఎస్పీ విధించిన ఆంక్షలను వెల్లడించారు.
పబ్లిక్ స్థలాల్లో వేడుకలకు అనుమతి లేదని, టపాసులు కాల్చడం నిషేధమని, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని సూచించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు
# కొత్తూరు మురళి.




