Wednesday, December 31, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసీఎం చంద్రబాబు నాయుడు కేసులు ఉపసంహరణ

సీఎం చంద్రబాబు నాయుడు కేసులు ఉపసంహరణ

31-12-2025 విజయవాడ

*సీఎం చంద్రబాబు నాయుడు కేసుల ఉపసంహరణ తీర్పు కాపీలను మూడవ వ్యక్తికి ఇవ్వడం కుదరదు అంటూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ వేము కొండలరావు*

*చంద్రబాబు నాయుడు పై కేసులు ఉపసంహరణ తీర్పు కాపీలను ఇవ్వవలసిందిగా ఏసీబీ కోర్టులో థర్డ్ పార్టీ సిఏ దాఖలు చేసిన మాజీ రైల్వే ఉద్యోగి వేమకొండలరావు*

ఈ కేసు పై గత వారం విచారణ జరిపిన ఏసీబీ కోర్ట్

*తీర్పు కాపీలను మూడో వ్యక్తికి జాలమని వేము కొండలరావు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఎసిబి కోర్టు*
*ఏసిబి కోర్టు ఉత్తర్వులు పై హైకోర్టులో సవాలు చేసిన పిటీషనర్*

పిటిషనర్ తరపున వాదనలు వినిపించునున్న ప్రముఖ న్యాయవాది
*జడ శ్రవణ్ కుమార్*

ఈ పిటిషన్ పై వచ్చేవారు వాదనలు జరిగే అవకాశం

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments