Home South Zone Andhra Pradesh కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

0
0

కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సిరి వేలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నాయకులు అధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS