Home South Zone Andhra Pradesh కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో 10 బోరు మోటర్లు చోరీ |

కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో 10 బోరు మోటర్లు చోరీ |

0
0

పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లోని 10 బోరు మోటర్ల వైర్లను చోరీ చేశారు. దాదాపు 500 మీటర్లు వైరు తీసుకెళ్లారు. దాని విలువ సుమారు రూ.90 వేలుగా ఉంది. రైతులు వెంటనే విద్యుత్ అధికారులు, పోలీసులు సమాచారం అందించారు.

చోరీ ఘటనతో రైతుల పొల పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించి, నిందితులను గుర్తించి చర్యలు తీసుకునే అవకాశముందని పేర్కొన్నారు కొత్తూరు మురళి.

NO COMMENTS