తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి . తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్ని హెచ్చరికలు జారీచేసిన మందు బాబులు లెక్క చేయకుండా పూల్ గా త్రాగి వాహనాలతో రోడ్డు మీదకు వచ్చారు. పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీ లు చేశారు.
64 ప్రాంతాల్లో 80బృందాలతో బ్రీత్ ఆనలైజర్ తో టెస్టు లు నిర్వహిస్తారు. దీంతో జిల్లాలో 444డ్రెంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఒక్క తిరుపతి పట్టణం లోనే 204 కేసులు నమోదు కావడం గమనార్హం.
.






