గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రహదారుల ల నిర్మాణం పూర్తిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా గారు సూచించారు.
రోడ్డు నిర్మాణ ప్రదేశంలో సైడ్ డ్రెన్లపై ఉన్న పైపులైన్లను పక్కకు మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఉన్నతాధికారులు సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.




