Saturday, January 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు. |

పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు. |

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు పోలీసులు గురువారం దాడులు జరిపారు..

. ధర్మవరం సమీపంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడిచేశారు… పేకాట ఆడుతున్న వారినుంచి 2550 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని, పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. .

పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం తెలిపారు.. మండల పరిధిలో కోడి పందాలు,గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SI లక్ష్మీకాంతం హెచ్చరించారు…

#Dadala Babji

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments