Friday, January 2, 2026
spot_img
HomeSouth ZoneTelanganaకార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|

కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీని సందర్శించి రోడ్ నెంబర్ 6 లో జరుగుతున్న సిసి పనులను పరిశీలించారు. రోడ్డు నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అలాగే కాలనీ పార్క్ ని కాలనీ నివాసితులు ఉపయోగించుకునేలా సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో డి.ఈ ప్రశాంతి, చందు, సాజిత్, అరుణ్, మరియు యాదగిరి పాల్గొన్నారు.

#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments