రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని జనవరి 2 నుండి 9 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు తెలిపారు.
జనవరి 2న గుంటూరులో జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభమవుతుందని, మొత్తం 35,690 పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.






