Home South Zone Andhra Pradesh అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు

అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు

0
0

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు# కొత్తూరు మురళి.

NO COMMENTS