పెద్దవడ్లపూడి గ్రామంలో1,75,000/- రూపాయల ఎల్ ఓ సి చెక్కు పంపిణీ
మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు
మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో మంత్రి నారా లోకేష్ చొరవతో ఎల్ ఓ సి చెక్కును టిడిపి నాయకులు అందజేశారు. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన తాత సుధా పద్మ శ్రీ కి ఎల్ ఓ సి రూ 1,75,000 వేల రూపాయల చెక్కును, టిడిపి నాయకులు అందజేశారు.
ఎల్ ఓ సి చెక్కు అందుకున్న లబ్ధిదారులు మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు. చెక్కు అందజేసిన వారి లో మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య, మాదల రమేష్ బాబు, చిట్టిబొమ్మ వెంకటేశ్వరావు, కనపాల సాగర్, కంచర్ల బద్రి, జాలాది సందీప్, తదితరులు పాల్గొన్నారు……






