రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
బుధవారం సాయంత్రం తిరుపతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తయినా ఒక్క అభివృద్ధి పథకం గాని, సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు
# కొత్తూరు మురళి.




