రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడ్చిన 20 25 సంవత్సరంలో కోటైన ప్రభుత్వం పాలన మరిచిపోలేని విజయాలను అందించింది.
ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించిన గొప్ప పురోగతి సాధించాం. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 20 26 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు ఇప్పుడు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.
హెల్తీ, వెళ్తే, హ్యాపీ హ్యాపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటున్నాను.
ఇట్లు
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి.




