Saturday, January 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఆర్ అండ్ బి రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు.

ఆర్ అండ్ బి రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు.

ప్రత్తిపాడు మండలం,కోయవారిపాలెం గ్రామం నందు ఆర్ & బి రోడ్డు నుండి వినాయకుని గుడి వరకు సిసి రోడ్డు రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రారంభోత్సవం మరియు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,గ్రామస్థాయి అధికారులు,అధ్యక్షులు, అభిమానులు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments